Thursday 3 May 2012

జబ్బవాపు

జబ్బవాపు 

 జబ్బ వాపు వ్యాది కి కారణాలు 

తొలకరి చినుకులు పడ్డ తర్వాత సూక్ష్మ జీవులవల్ల సోకుతుంది 
కలుశితమైన నీటి ద్వారా వ్యాది వ్యాపిస్తుంది, మరియు బలంగా వున్నా పసువులలో 
ఈ వ్యాది ఎక్కువగా వస్తుంది, తేమ ఎక్కువగా వున్నా ప్రదేశాలలో వ్యాది ఎక్కువగా 
వ్యాప్తి చెందుతుంది.గేదేలలో కన్నా తెల్లజాతి పసువులలో ఈ వ్యాది ఎక్కువగా సోకుయుంది 

వ్యాది లక్షణాలు 

6 మాసాల నుండి 2 సంవత్సరముల వయస్సుల లోపు బలంగా 
వున్న పసువులలో వ్యాది సోకుతుంది.
చిన్న పశువులు అకస్మాత్తుగా మరణిస్తాయి 
జబ్బ మరియు తోడ బాగంలో వాపు వుంది వేడిగాను నొప్పిగాను వుంది కుంటుతుంది 
వాపువున్న చోట కర కర మని శబ్దం వస్తుంది 
జ్వర తీవ్రత 104-106 డిగ్రీల సెంటిగ్రేడు వరకు వుంటుంది 
12-36 గంటలలో మరణిస్తుంది 
ముందు  కాళ్ళలో కూడా వాపు  కొన్ని సమయాలలో రావచ్చును 

 వ్యాది చికిత్స 

వ్యాది ప్రారంభంలో  యాంటిబయోటిక్ మందుల ఇప్పెస్తే  నయమవుతుంది 

వ్యాది నివారణ  

ప్రతీ వర్షాకాలానికి ముందుగా వ్యాది నిరోధక టీకాలు ఇప్పించాలి