Tuesday 11 December 2012

Registration form


INAF forms

  I. పాడి పశువు  యెక్క రిజిస్ట్రేషన్  ఫారం 

1.చెవి నంబర్ బిళ్ళ : 12 సంఖ్యల గల బిళ్ళ వేసియున్నచో దాని నంబర్ను గడిలో నింపాలి లేనిచో 12 సంఖ్యల బిళ్ళ కుడి చెవికి వేసి ఆ నంబరుతో నింపాలి. 

2.పాడి పశువుయోక్క కదలికలు:                అవును /కాదు 

(పాడి పశువు వేరే చోట నుండి వచ్చినచో )

3.ఆవుజాతిదా / గేది జాతిదా : 

4.జాతి:

5.రిజిస్ట్రేషన్ చేసిన తారీఖు :                                                

6. వయస్సు :

7.పుట్టిన తేది తెలిసియున్నచో :

8.పశువు  యెక్క తండ్రి నంబరు:

9.     '''              తల్లి నంబరు :

10.    '''             తండ్రికి తండ్రి  నంబరు:

11.     ''''           తల్లికి తండ్రి  నంబరు :

12. ఈనిన తేది :

13. ఎన్ని ఈతలు ఈనినది?

14. చూలుతో   య్తున్నధా:  

15.  చూడి కాలము (రిజిస్ట్రేషన్ చే యునప్పటికి ):

16. పాలు ఇస్తున్నాదా ?                     పాడి ఆవు /వట్టిపోయినది 

17.రిజిస్ట్రేషన్ చేయు సంస్థ:                   విశాఖ డైరీ 

పశు ఖామందు  యొక్క వివరములు :

18.గ్రామము యొక్క పేరు :

19. పసుఖామందు పుట్టిన తేది :

20.పశువు కొన్నాదా ?     కొత్తగా కొన్న ఖామందు / వెనుకటి ఖామందు 

21.పశుఖామందు పేరు:

22.సంస్థ ( సంఘము పేరు ):

23. సెంటర్ యొక్క గ్రామము :

24.రైతు యొక్క రిజిస్ట్రేషన్ నంబరు ( ప్రొద్యూసరు నంబరు):

25.ఆర్థికముగా వెనుకబడిన తరగతికి చెందినవాడా :

26. సెల్ ఫోను నంబరు :

27. మెయిన్ గ్రామమా లేక అనుభంద గ్రామమా:

అంతకముందు రైతు యొక్క పేరు . గ్రామము,మండలము , జిల్లా 

 

సంతకము AIP                     సంతకము  DEW           Supervisor సంతకము