విశాఖ డైరీ ట్రైనింగ్ సెంటర్ , విశాఖపట్నం
ఫార్మకోలజి పరీక్షా ప్రశ్న పత్రము -1 మార్కులు 50
అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను
1. మందులను పశువులకు ఏ ఏ రూపములలో ఇచ్చెదరు ? ద్రవ రూపములో మందులు ఇచ్చునపుడు
తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుము? ఇచ్చు విధానమును వివరించుము?
తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుము? ఇచ్చు విధానమును వివరించుము?
2 ఎలక్చురి .( Electuary) అనగా ఏమిటి ? ఏ మందులను ఈ రూపంలో ఇచ్చెదరు ? వుపయోగములను తెలిపి
కొన్ని వుధహరణలను ఇమ్ము ?
3. ఏ ఏ అంశములు మందులయోక్క పనిని ప్రభావితం చేస్తాయి ? క్లుప్తముగా వివరించండి ?
4.ఈ క్రింది మందుల యొక్క భౌతిక , రసాయనక , గుణములను వాటియొక్క ఉ పయోగములను, విని యోగించు
పద్దతులను వివరించండి ?
- పల్విస్ జింజిబెరిస్ ( pulvis zinzer)
-పొటాసియం పెర్మంగనేటు
-గ్లిసరిన్
- జింకు ఆ క్సిడ్
5. ఈ క్రింది మందులను తాయారు చేయు విధానమును , వుపయోగములను తెలుపుము ?
సల్ఫర్ ఆఇన్ టిమెంటు , నేమ్లెంటు , లుగాల్స్ అయోడిన్