Saturday 21 July 2012

veterinary medicine paper 2

                     విశాఖ డైరీ ట్రైనింగ్ సెంటర్ , వెటర్నరీ మెడిసిన్ ప్రశ్న పత్రము 2 వ భాగము ,
                                               అన్ని ప్రశ్నలకు జవాబులు  వ్రాయండి 
      24/7/2012                                                                                                       మొత్తం మార్కులు 50
_________________________________________________________________________________

సరి అయిన సమాధానంలను మార్క్ చేయండి  ( ప్రతీ  ప్రశ్నకు  3 మార్కులు 17 తప్ప 2 మార్కులు )

1. సూష్మజీవులను గుర్తించుటకు ఉపయోగించు సాధనము
     అ ) ట్రోకార్ క్యానులా . బ్) సూష్మదర్శిని. సీ )దేర్మమీటార్
2. ఎఫేమిరల్ జ్వరము  కారక క్రిమి
     అ ) వైరస్  బ్ ) బాక్టీరియా  సీ ) ప్రోటో  జోన్
3. బెబీసేయోసిస్ వ్యాధి  కారక క్రిమి
     అ) వైరస్  బ్ ) బెబీసియా బోవిస్.  సీ) ఇ .కొలి
4. దూడలకు ముర్రు పాలు త్రాగించిన 
    అ ) వ్యాధి నిరోధక శక్తి వస్తుంది.  బ్ ) శక్తి వస్తుంది. సీ ) దూడలు బాగా ఎదుగుతాయి
5. పొదుగు వాపు వ్యాధిని  గుర్తించుటకు ఉపయోగపడు సాధనము
    అ) రక్త పరీక్ష  బ్ ) స్ట్రిప్ కప్పు  సీ ) సూక్ష్మ దర్శిని
6. ధనుర్వాతము  వ్యాధి కారక క్రిమి
   అ ) క్లోస్త్రిడియం చావీ . బ్ ) క్లోస్త్రిదియం టేటనీ. సీ ) మైకోబాక్టీరియా బోవిస్
7. మూబంతి వ్యాధి కారక క్రిమి యోక్క గ్రుడ్లు బయటకు వచ్చు మార్గము
    అ) పురీష నాళము ద్వారా. బీ) ముక్కులనుండి కారు స్రావముల ద్వారా. సీ ) యోని నుండి
8. దూడలలో తెల్లపారుడు వ్యాధికి  ముఖ్యకారణము
    అ )ముర్రుపాలు ఇవ్వకపోవుట  వల్ల.. బీ ) ఇ కో లీ  అను సూక్ష్మ జీవి వల్ల . సీ ) ఎక్కువ వెన్న కలిగిన పాలు త్రాగుట
వలన . డీ ) ఫైన  తెలిపిన కారణాలు అన్నియూ .
9. బ్రూసె ల్లోసిస్  వ్యాధి యొక్క  ముఖ్య లక్షణ ము
  అ) ఆకస్మికముగ  యెక్కువ పశువులు ఈశుకు పొవుట  బీ ) కడుపు పొంగుట  సీ ) మాటి మాటికీ పొర్లుకు వచ్చుట
10. క్రింది వానిని జత పర్చండి
       1. ధనుర్వాతము                                   1. అకస్మాతుగా ఈ శుకు  పోవుట
       2. బ్రూసెల్లో సిస్                                     2. ప్రోటోజోవ
       3. త్రిపానాసోమ                                     3. ఎనిరోబిక్ బాక్టీరియా
       4. క్లోస్త్రిడియం చావి                                4. మైకోబాక్టీరియం బోవిస్
       5. క్షయవ్యాధి                                       5. లోతుగా తగిలిన గాయాలు
11. పశువులలో  యాన్ త్రాక్శు వ్యాధి రాకుండా  ఉండుటకు ప్రధానంగా  చేయవలసినది
      అ) వ్యాధి తగిలిన పశువులను  వేరు చేయుట  బీ ) స్పోరు వాక్సిన్తో  టీకాలు  వేయుట  సీ ) వ్యాధితో చనిపోయిన
          పశువులను  లోతై న గోతిలో  పాతి పెట్టుట
12. జబ్బవాపు వ్యాధి  వచ్చు పశువులు
        అ) బక్కచిక్కిన పశువులలో  బీ )   బలిష్ఠముగా  యున్న పశువులలో  సీ  ) లేగదూడల  లో  .డి ) ఆవులలో
13. టైలీరియాసిస్   లో  ముఖ్యమయిన వ్యాధి లక్షణం
       అ) జ్వరం, లింఫు గ్రంధుల వాపు  బీ )  మేత మెయకపోవటం  సీ ) పారుడు  డీ ) కీళ్ళ వాపులు
14. పొడుగు వాపు వ్యాధి రాకుండా చేయుటకు
      అ) టీకాలు వేయుదురు  బీ) పశువులను మేయ కుండా డా చేయుట  సీ ) వట్టిపోయిన కాలంలో యాంటీ
         బయోటిక్  మందులు పొడుగు లోనికి  యిచ్చుట.
15. గొంతు వాపు వ్యాధికి  కారకము
      అ) పాస్చురె ళ్ళ మల్తోసిడ  అను బాక్టీరియా  బీ ) క్లోస్త్రిదియం.   సీ ) ఈ కోలి అను బాక్టీరియా  డీ ) ప్రో టో  జోవా
16. జబ్బవాపు వ్యాధికి ఈ మందులను  ఉపయోగించెదరు
       అ)సుల్ఫామెజతిన్  బీ ) మైఫేక్స్  సీ ) కాల్చియం బోరో  గ్లూకొ నెట్  డీ) పెనిసిల్లిన్  ఎక్కువ మోతాదు గా
17. ట్రైకొమొనిఆసిస్  అను వ్యాధిని  ఇలాగ   కూడా అంటారు
      అ) వెనీ రియల్  వ్యాది  బీ ) దీర్ఘకాలిక వ్యాధి  సీ ) క్షయవ్యాధి   
    

veterinary medicine examiantion

                                                     విశాఖ డైరీ ట్రైనింగ్ సెంటర్  (DEW )                       24/7/2012
                                                వెటర్నరీ మెడిసిన్  పరీక్షా పత్రము PART I

అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయవలెను                                                                 మార్కులు 50
____________________________________________________________________________________

1. పొదుగువాపు వ్యాధి  వచ్చుటకు గల కారణములను  తెలిపి వ్యాధి రాకుండా తీసుకోవలసిన అంశములను
     తెలుపవలెను?                                                                                                              మార్కులు 10


2. గాళ్ళు (ఫుట్ అండ్  మౌత్ ) వ్యాధి కారకము తెలిపి వ్యాప్తి చెందు విధానము, ఏ రకమైన పశువులలో సోకుతుందో
    తెలిపి నివారిచుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలపండి?                                                   మార్కులు 10


3. పశువులలో నత్తలవలన వ్యాప్తిచెందు వ్యాధులను తెలిపి మూబంతి వ్యాధి కారకములు లక్షణాలూ  వ్యాధిని
    అరికట్టుటకు  తీసుకోవలసిన జాగ్రత్తలు వ్రాయండి.                                                                మార్కులు 10

4. గ్రామము లో అంటువ్యాధులు వచ్చినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలపండి ?                    మార్కులు 10


5.పశువులలో రాబీస్ వ్యాధి ఏ విధంగా వస్తుందో తెలిపి వ్యాధి లక్షణాలను పిచ్చికుక్క కరచిన తరువాత
  తీసుకోవలసిన జాగ్రత్తలు వ్రాయండి                                                                                        మార్కులు 10