విశాఖ డైరీ ట్రైనింగ్ సెంటర్ (DEW ) 24/7/2012
వెటర్నరీ మెడిసిన్ పరీక్షా పత్రము PART I
అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయవలెను మార్కులు 50
____________________________________________________________________________________
1. పొదుగువాపు వ్యాధి వచ్చుటకు గల కారణములను తెలిపి వ్యాధి రాకుండా తీసుకోవలసిన అంశములను
తెలుపవలెను? మార్కులు 10
2. గాళ్ళు (ఫుట్ అండ్ మౌత్ ) వ్యాధి కారకము తెలిపి వ్యాప్తి చెందు విధానము, ఏ రకమైన పశువులలో సోకుతుందో
తెలిపి నివారిచుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలపండి? మార్కులు 10
3. పశువులలో నత్తలవలన వ్యాప్తిచెందు వ్యాధులను తెలిపి మూబంతి వ్యాధి కారకములు లక్షణాలూ వ్యాధిని
అరికట్టుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు వ్రాయండి. మార్కులు 10
4. గ్రామము లో అంటువ్యాధులు వచ్చినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలపండి ? మార్కులు 10
5.పశువులలో రాబీస్ వ్యాధి ఏ విధంగా వస్తుందో తెలిపి వ్యాధి లక్షణాలను పిచ్చికుక్క కరచిన తరువాత
తీసుకోవలసిన జాగ్రత్తలు వ్రాయండి మార్కులు 10

No comments:
Post a Comment