పల్లవి : ఎ పి పి ఎ ల్ ఈ ఓలమ్మో ఎ పి పి ఎ ల్ ఈ
హ్యాపీ ఫీ లయ్య వోరబ్బో హ్యాపీ ఫీ లయ్యా
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ...........
చరణం : పాపల్రా భలే రూపు షే పుల్రా
షోకుల్రా భలే ఘాటు సొంపుల్రా
పచ్చదనం చూస్తేనే పైనాపిల్
వుక్కుగుండె చూస్తుంటే వుడ్డే పిల్
కోరస్ : పచ్చదనం వారేవా పసిడి దనం
ఉక్కు దనం వారెవ గట్టిదనం
పల్లవి : ఎ పి పి ఎ ల్ ఈ....................
చరణం 2: నాలుగించిన్నడుము చూ డు డౌటే డౌటు
నాట్య మంటి నడక చూడ అవుటే అవుటే
చేమ్మచకా చిత్తడి చెమ్మచెకా
చెకా చెకా తడి తడి తకా తకా
ఎ పి పి ఎ ల్ ఈ....................
చరణం : మెత్త నై న కన్నె సొగసు కస్టర్డ్ ఆపిల్
సిగ్గులూరు బుగ్గ జూడ సిమ్లా ఆపిల్
మూడించీల ముక్కు చూడ ముద్దే ముద్దు
నిండు గుండె నిడివి జూడ హద్దే హద్దు
కోరస్ : జడీ జడీ వానలో తడీ తడీ
తడీ పొడీ భామల వోడిబడి
పల్లవి : ఎ పి పి ఎల్ ఈ ............
29/9/2012
విశాఖపట్నం డా . సోమ
( డా .యస్ .యస్ .మూర్తి )
No comments:
Post a Comment