Wednesday 8 August 2012

Bit paper for dew's

                   విశాఖ డైరీ ట్రైనింగ్ సెంటర్, విశాఖపట్నం 

                                  ప్రస్న పత్రము రెండవ భాగము,                             మార్కులు  50

                          (అన్ని ప్రశ్నలకు సమాదానములను వ్రాయవలెను)

13/8/2012

  1. __________________________________________________________________        1. బేబిసియోసిస్ వ్యాధి .............................................వలన వ్యాప్తి చెందుతుంది .

  1. 2. జీర్ణ మాంద్యము యొక్క ముఖ్య లక్షణము ............................................

    3. పాలజ్వరములో శరీర ఉష్ణోగ్రత.......................................................వుంటుంది.

    4.కడుపు ఉబ్బరం వచ్చినపుడు .........................................వుపయోగించి గ్యాస్ తీస్తారు.

    5. పశువుఈనిన తర్వాత  సాధారణంగా .............................................గంటలకు మావి పడిపోతుంది.

    6....................................................ఈ వ్యాధిని మయ జారుట అని అంటారు.

    7. కీతోసిస్ వ్యాధికి ముఖ్యకారణము .............................................................

    8. అంతర పరాన్నజీవులను నిర్ధారణ చేయుటకు చేయు పరీక్ష ....................................

    9.గేదే  దూడలకు ఏలిక పాముల వ్యాధి ....................................ద్వారా సోకుతు 

     10. పేలు పశువులకు ..............  ................ కలిగించి బాధిస్తాయి.

    11. జీర్ణ మాంద్యము వచ్చుటకు కారణము 

           అ) నీరు ఎక్కువగా త్రాగుత వలన 

           బి) చిక్కుడు జాతి పశుగ్రాసములను, పచ్చగడ్డిని ఎక్కువగా తినుట వలన.

           సి).ఎక్కువగా పని చేయుట వలన 

           డి ) విటమిన్ 'ఏ'  లో పించుట వలన 

    12. బద్దె పురుగులు (టేప్ వర్మ్స్ )

            అ) కంటికి కనిపించని

            బి) పలుచగా టేప్ మాదిరిగా వుంటాయి 

            సి) గుండ్రంగా  కాయలు లాగా వుంటాయి 

            డి) ఆకుల లాగ వుం టాయి 

    13. పసువులలో కడుపు పొంగినపుడు ఈ భాగాన్ని పరీక్ష చేస్తారు 

     అ) కుడి ప్రక్కన  బి) ఎడమ ప్రక్కడొక్కలో   సి) రెండు డొక్కాల లోను సి ) గుదము 

    14. పాలజ్వరము వచ్చినపుడు పశువులు 

    అ) ఎక్కువగా మరణిస్తాయి  బి ) సకాలంలో చికిత్స చేసిన వ్యాధి నించి త్వరగా కోలుకుంటాయి డి ) దానికదే తగ్గిపోతుంది  డి)గుండ్రంగా చుట్టూ తిరుగుతుంటాయి.

    15.క్రింద తెలిపిన వాటిలో కీతోనే బాడీస్ ఏవి ?

     అ ) కాల్షియం బి ) హీమోగ్లోబిన్ సి) ఎసిటిక్ మరియు బుటిరిక్ ఆమ్లములు డి ) యూరిక్ ఆమ్లము.

    16. పసువులలో గజ్జి వీటివలన వస్తుంది 

       అ ) మిన్నల్లులు  బి )పిడుడులు సి ) నత్తలు డి )పేలు 

    17. పసువులలో వచ్చు గజ్జికి ఈమందును వాడెదరు 

       అ )  గంధకముతో చేసిన లేపనము బి )పెనిసిల్లిన్ సి ) బొరిక్ లేపనము డి ) డి .డి టి 

    18. గేదిదూడలకు ఏలికపాముల మందు  

       అ) పుట్టిన పది రోజులలో వేయాలి బి )మూడు నెలలకు వేయాలి  సి )పుట్టిన వెంటనే   వేయాలి. డి ) ఎప్పుడయిన పరవాలేదు.

    19. గర్భాసయపు గోడలలోవున్న కాటిలిడాన్లు  వలన 

      అ) తల్లికి రక్తం సరఫరా అవుతుంది బి ) దూడకు తల్లినుండి రక్తం మరియు పోషకాలు అందుతాయి   సి ) వ్యాధి నిరోధక శక్తి వస్తుంది  డి ) శక్తి వస్తుంది 

    20. మయ జారుటకు కారణము 

    అ ) కటికుహారము యొక్క లిగామేన్త్స్ సాగిపోవుట వలన బి ) పాడిపశువు సరిగా ఈన లేకపోవుట వలన  సి ) పొట్టలో వత్తిడి  పెరుగుట వలన  డి )  పైన తెలిపిన  అన్నియును 

    21. పేలు గ్రుడ్లు  

    అ)చర్మముమీద పెడతాయి  బి ) వెంట్రుకల మీద పెడతాయి సి )గోడల మీద పెడతాయి

    డి ) గడ్డిమీద పెడతాయి 

    22. న్యుమోనియా  వ్యాధి  దూడలలో వచ్చుటకు గల కారణము

    అ ) దూడలను  పసువులశాలలో కిక్కిరిసి  ఉంచుత  బి) సాలలు పరిసుబ్రముగా లేకపోవుట  సి ) వ్యాధి నిరోధక శక్తి లేకపోవుట వలన డి ) ఫైవి అన్నియును 

    23. నేమ్లేంట్ లో వుండు నవి  

    అ) గంధకము  బి) బొరిక్ యాసిడ్  సి )  వేప నూని , జింకు ఆక్సైడు డి) సొంటి 

    24. వ్యాధి నిరోధక  శక్తి 

    అ ) రక్తం లోని తెల్ల కణముల ద్వారా  వస్తుంది  బి ) యెర్ర కణముల వలన వస్తుంది 

    సి ) పోషక ఆహారం తినుట వలన  డి ) విటమిన్ 'డి' ద్వారా 

    25. కీతోసిస్ వ్యాధికి ఇచ్చు మందు 

    అ ) గ్లుకోజు  ఇంట్ర వీనస్ ద్వారా  బి ) కాల్సియం  సి ) లూగాల్స్ అయోడిన్  డి ) స్తోమకిక్స్ 

        

No comments:

Post a Comment