విశాఖ డైరీ ట్రైనింగ్ సెంటర్ , విశాఖపట్నం
13/8/12 వెటర్నరీ మెడిసిన్ ప్రస్నపత్రము మార్కులు 50
-------------------------------------------------------------------------------------------------------------
అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయుము
1. పాడిపశువులలో పాలజ్వరము వచ్చుటకు గల కారణములను తెలిపి లక్షణములు చికిత్చ , నివారణ పద్దతులను తెలుపుము ?
2. పశువులలో వ్యాప్తిచెందు బాహ్యపరాన్న జీవులను తెలుపుము? పిడుదులు (Ticks) వ్యాప్తి చెందించు జబ్బులను తెలుపుతూ వాటిని నివారించుటకు గల పద్దతులను తెలుపుము ?
3.దూడలలో సాధారాణంగా వచ్చు వ్యాధులను తెలుపుతూ బొద్దువాపు జబ్బుతో వచ్చిన దూడకు ఏవిధమైన చికిత్చ చేయుదువో తెలుపుము ?
4.పశువులలో వచ్చు కడుపు పొంగునకు (Bloat) కారణములను తెలుపుతూ చికిస్చ , నివారణ పద్దతులను తెలుపుము ?
5. పాడిపశువులు మావి వేయలేక పోవుటకుగల కారణములు తేలుపుము ?చికిస్చ చేయు విధానమును తెలుపపశువులు
No comments:
Post a Comment