శ్రీ నిత్యక్రియేషన్స్
ఓం వక్ష స్తల స్తాపిత శ్రీ నిత్య భూషిత వాసుదేవా
ఓం విష్ణు వురవాసీ పద్మాసినీ శోభిత శ్రీనివాసా
ఓం కనకా లంకృత కరివదనా కరుణ సిందో
ఓం కాంచన చేలాధరా సుగంధ తిలక కమలనయనా
రత్నాధర రవితేజా
శంకాధర చక్రధారీ
అభయంకర అభయహస్త
అధినాయక అభిదేవా
శ్రీకరా , శ్రీధరా. శుభకరా శ్రీ వెంకటేశా
నమో నమో, నమోనమః
రచయిత: డా. సోమ
No comments:
Post a Comment