విశాఖ డైరీ ట్రైనింగ్ సెంటర్ , విశాఖపట్నం
ఫార్మకోలజీ ప్రశ్న పత్రము -రెండవ భాగము
మార్కులు 50
అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను
________________________________________________________________________________
1.థిరప్యూ టి క్స్ ( Therapeutics) అనగా ...............................................................................................
2.మేటేరియా మేడికా అనగా.....................................................................................................................
3.సాధారణముగా వాడు రెండు యాన్టాసిడ్ ను తెలుపుము ................................................................
4.యాన్టిసే సేప్టిక్స్కికి , దిసిన్ ఫెక్ టెంట్స్కి కి గల తేడా లనుతేలుపుము......................................................................................................................
...................................................................................................................................................................
5. స్టోమకిక్స్ అనగా ...................................................................................................................................
6. డైయూరిటిక్స్ అనగా ( ) పెట్టండి
అ ) లాలజలమును అధికముగా వుత్పత్తి చేస్తాయి . బి ) మూత్రమును ఎక్కువగా వుత్పత్తి చేస్తాయి
సి ) విరోచనాలను అరికట్తాయి. డి ) మత్తు కలిగిస్ట్టాయి
7. దిమల్సెంట్స్ ( ) పెట్టండి
అ )మ్యూకస్ పొరల ఫై కలుగు మంటలను వుపసమింప చేస్త్తాయి . బి ) పుళ్ళను మాన్పుతాయి .సి ) క్రిమిసంహారము గా పనిచేస్తాయి డి ) మంటలను పుట్టిస్తాయి
8.క్రిందివాటిలో Rubifacients ను గుర్తించుము?
అ ) లినిమేన్ట్స్ బి ) అయోడిన్ ఆయిన్టు మెంటు సి ) క్యాం ఫర్ డి) అన్నియును
9. కాస్తిక్స్ ను గుర్తించుము
అ) బొరిక్ యాసిడ్. బి) గంధకము .సి) పోటాసియం హైడ్రో క్సిడ్ డి) ఉప్పు ( sodium chloride)
10. లూగాల్స్ అయొడిన్ 1-2% ద్రావకమును
అ) జీర్నసక్తి కొరకు బి) గర్బాశయ వ్యాధుల్లో సి) అంటువ్యాదులు వచ్చినపుడు డి) కడుపు పొంగునకు
వాడుదురు
11. గ్లిసరిన్ యొక్క ముఖ్యమైన ఉపయోగములు
అ) బోరోగ్లిసరిన్ గా నోటిలోని పుళ్ళకు బి) లేగదూడలకు ఎనిమా గా సి) అయోడిన్ ఆయింట్ మెంటు తయారీలో డి) ఫై అన్నింటిలోను
12. యాం టి బయోటిక్స్ ను సాధారణంగా దేనికి వాడెదరు? ..........................................................................................................................................................
13.యాంటిబయోటిక్స్ ను గుర్తించుము ?
అ) పెనిసిల్లిన్ బి) యామ్పిసిల్లిన్ సి) టేర్రామిసిన్ డి) అన్నియును
14. క్రిందివాటిలో వృక్ష సంభదిత మందులను గుర్తించుము
అ) నక్సువోమికా బి) జేన్సియన్ సి ) బెల్లడోన డి) అన్ని
15.పోటాస్సియం నైట్రేట్ యొక్క ముఖ్యమైన వుపయోగములను తెలుపుము ........................................
...................................................................................................................................................................
.....................................................................................................................................................................
16.దూడలలో కొమ్ములు రాకుండా చేయుటకు వాడు మందు .................................................................
17. మిక్చురా ఆల్బ అనగా ................................................................................................మిశ్రమము.
18. క్రింది వాటిని జత పర్చుము ?
1. సోడియం బైకార్బొనేట్ క్రిమిసంహారిణి
2. పోటాషియం పెర్మంగానేటు నొప్పి నివారిణి
3. శొంటి బాహ్యా పరాన్న జీవులను చంపును
4. గంధకము స్తోమకిక్
5. యయోడిన్ లేపనము క్షారము
19. మేల్బోరాసిస్ అనగా ...........................................................................................................................
..............................మిశ్రమము .
20. Gastric sedatives గాస్త్రిక్ (సేడేటివిస్) అనగా ................................................................................................................................................................
21. ఏమిటిక్సి అనగా ................................................................................................................................
22. ఎక్స్పేపెక్స్ టొరెంట్స్ ( expectorents) అనగా ......................................................................................
...............................................................................................................................................................
23. ట్రిచ్యురేషాన్ అనగా ........................................................................................................................
24.కమిన్యూషాన్ అనగా .......................................................................................................................
25. బాక్టేరిసైడల్ మందులు అనగా ........................................................................................................
xxxx -----------------------------------xxxxx
No comments:
Post a Comment